Tuesday, 28 July 2026 04:37:53 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

చెత్తతో నిండిపోతున్న రోడ్డు... నిద్రమత్తులో GHMC అధికారులు...

చెత్తతో నిండిపోతున్న GHMC పరిధిలోని మల్లాపూర్ రోడ్డు నంబర్ 16.

Date : 08 August 2024 10:47 PM

Telugu Rekha Media - కథనాలు / : చెత్తకుండీలో ఉండాల్సిన చెత్త రోడ్లపై పేరుకుపోతుంది ప్రతిరోజు ప్రజల ఇంటి నుండి తడి పొడి చెత్తను సేకరించాల్సిన మున్సిపల్ సిబ్బంది వారంలో ఒకరోజు మాత్రమే సేకరిస్తున్నారు, పైగా చెత్త సేకరణకు ప్రతి ఇంటి నుండి నెలకు 100 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వారికి డబ్బులు చెల్లించలేక.. చెత్తకుండీలు అందుబాటులో లేని కాలనీవాసులు చెత్తను రోడ్లపై పడేస్తున్నారు.. కనీసం అలా రోడ్లపై ఉన్న చెత్తను క్రమంగా సేకరించి డంప్ యార్డుకు తరలించాల్సిన మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వలన రోడ్లు చెత్త మయమవుతున్నాయి.. రోడ్లపై కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చెత్త చెదారం ఈ వర్షాకాలంలో తడిసి దుర్గంధం వెదజల్లుతుంది. ఈ చెత్త మూలాన ఈగలు దోమలు ఉత్పత్తి చెంది, తద్వారా ప్రజలకు పలు రకాల వ్యాధులు మలేరియా, డెంగ్యూ లాంటి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు స్పందించి.. చెత్త సేకరణకు ప్రజల నుండి డబ్బులను వసూలు చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుని, తరచూ ఇండ్ల నుండి చెత్తను సేకరించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: