Sunday, 26 July 2026 11:49:03 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కంటి ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్

Date : 05 November 2024 05:48 PM

Telugu Rekha Media - రాష్ట్రీయం / హైదరాబాద్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని వై. కిషన్ రావు బాలానగర్ లయన్స్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో 2 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత 40 సంవత్సరాలుగా నిర్విరామంగా సేవా భావంతో సామాన్య ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న వై. కిషన్ రావు బాలానగర్ లయన్స్ క్లబ్ కంటి హాస్పటల్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ వై. నవీన్ రావు, మాధవరెడ్డి వైస్ చైర్మన్, కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్, స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, కార్యదర్శి త్రిభువన్, కోశాధికారి శ్రీనివాసరావు, ట్రస్టీ ఆర్కే రాజు, నాగేశ్వరరావు, ఆర్కిటెక్ రమేష్, స్థానిక నాయకులు శివకుమార్ గౌడ్, సదానంద్ గౌడ్ లు పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: