Sunday, 26 July 2026 11:47:01 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

హనుమకొండ జిల్లా నూతన బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షుడిగా మల్లారెడ్డి ,ప్రధాన కార్యదర్శిగా రడం శ్రీనివాస్.

బాలసముద్రం , తెలుగు రేఖ(ఫిబ్రవరి23)

Date : 23 February 2025 09:33 PM

Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ : ఆదివారం రోజు ఉదయం హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ వద్ద గల రెవెన్యూ గెస్ట్ హౌస్ లో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ తో పాటు నూతన హనుమకొండ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజీజ్ ఖాన్, ఉమ్మడి వరంగల్ జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ రవీందర్ సభ అధ్యక్షత వహించారు తర్వాత నిర్వహించిన ఎన్నిక ప్రక్రియలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినట్లు ఎన్నికల అధికారి అడ్వకేట్ ఎం రాజేందర్ ప్రకటించారు ఈ ప్రక్రియను ఉమ్మడి వరంగల్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ కుమార్ ప్రధాన కార్యదర్శి బి .వీరన్న ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లాకు సంబంధించిన తొమ్మిది క్లబ్ లకు చెందిన 18 మంది ఓటర్లు సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని బలపరచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ హనుమకొండ జిల్లా నూతన బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పాలకవర్గంలో ప్రెసిడెంట్ గా మల్లారెడ్డి ఉపాధ్యక్షులుగా యాదగిరి ప్రధాన కార్యదర్శిగా రడం శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శిగా అనిత కోశాధికారిగా లక్ష్మణ్ కార్యనిర్వాహక సభ్యులుగా శ్రీధర్ల కుమారస్వామి లాజర్సు దయాకర్ అనిల్ రూప ఎన్నిక కాబడినట్లు ఎన్నికల అధికారి ఎం రాజేందర్ కుమార్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు రిటైర్డ్ ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి ప్రసాద్ రావు ఈశ్వర్ కుమార్ కుమారస్వామి రమేష్ రాము తిరుపతిరెడ్డి రాజేందర్ సాత్విక్ తో పాటు సీనియర్ క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని నూతనంగా ఏర్పడిన పాలకవర్గ సభ్యులను అభినందించారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: