Tuesday, 28 July 2026 04:20:32 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎంపి కేశినేని చిన్ని...

Date : 16 August 2024 01:25 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / కృష్ణ జిల్లా/నందిగామ : ఎంపీ కేశినేని చిన్ని నందిగామ లో అన్న క్యాంటిన్ ను ప్రారంభించారు. చిన్ని మాట్లాడుతూ.. 100 రోజుల్లో అన్న క్యాంటిన్ తిరిగి ప్రారంభిస్తామన్న ప్రభుత్వ హామీ అమలు చేశాం. అన్న క్యాంటిన్ రద్దు చేసిన వైసిపి ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పారు. దాతల సహకారంతో అన్న క్యాంటిన్ మెయింటెనెన్స్ చేసేలా చూస్తాం. ఆడుదాం ఆంధ్ర, జోగి రమేష్ పై సిఐడి విచారణ ను స్వాగతిస్తున్నా. వైజాగ్ క్రికెట్ అసోసియేషన్ కి వెళితే తెలిసింది ఎంత స్కాం జరిగిందో. జోగి రమేష్ అగ్రిగోల్డ్ ఆస్తులను సిఐడి జప్తు చేస్తే వాటిని తన కుటుంబ సభ్యులపై రాయించుకున్నారని అన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: