Tuesday, 28 July 2026 04:33:09 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

శనిగరం గ్రామంలో 60,000 వేల లీటర్ల వాటర్ ట్యాంకు...

-- భూమి పూజ చేసిన కోహెడ ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్.

Date : 22 June 2024 04:52 PM

Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో 60,000 వేల లీటర్ల వాటర్ ట్యాంకు మిషన్ భగీరథ 30 లక్షల రూపాయలతో అదనపు ట్యాంక్ నిర్మాణం భూమి పూజ చేసిన కోహెడ ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్, కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ కీర్తి సురేష్ మాట్లాడుతూ గ్రామంలో గ్రామ ప్రజలకు నీటి కొదువ లేకుండా 60 వేల లీటర్ల ట్యాంక్ ను మిషన్ భగీరథ ద్వారా 30 లక్షల రూపాయలతో అదనపు ట్యాంకు నిర్మాణం కు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం గ్రామంలోని సబ్ సెంటర్ ను విజిట్ చేశారు. వారు సబ్ సెంటర్ వారితో మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ప్రసవించిన బాలింతలకు మంచి పోషకాహారం అందించాలని పోషకాహారం ద్వారా పుట్టబోయే బిడ్డ తల్లి ఇద్దరు బలంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొంపెల్లి స్వప్న శశిధర్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రనాయకుడు కర్ర శ్రీహరి మాజీ సర్పంచ్ లు కర్ర రవీందర్ గాదె శ్రీధర్ మిషిన్ భగీరథ డీ ఈ రుహిన, ఏ ఈ ప్రియాంక, పంచాయతీ కార్యదర్శి చంద్రం కర్ర భిక్షపతి, ప్రతాపరెడ్డి, అనిల్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :