Tuesday, 28 July 2026 04:33:53 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

వాల్మీకి ఆవాసం -(సేవాభారతి) అందిస్తున్న సేవలు ప్రశంసనీయం...

వాల్మీకి ఆవాసంలో పిల్లలకు పుస్తకాలను అందజేసిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ ఇలాంటి కార్యక్రమాలు జీవితానికి సంతృప్తినిస్తుంది. -- జిల్లా పరిషత్ తొలి చైర్ పర్స

Date : 29 July 2024 09:35 PM

Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : వాల్మీకి ఆవాసం -(సేవాభారతి) అందిస్తున్న సేవలు ప్రశంసనీయం జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత -సురేష్ కొనియాడారు.. సోమవారం జగిత్యాల పట్టణంలోని థరూర్ క్యాంప్ వాల్మీకి ఆవాసం లోని పిల్లలకు పుస్తకాల అవసరాల దృష్ట్యా విషయం తెలుసుకొని పిల్లలకు జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత -సురేష్ పుస్తకాలను పంపిణీ చేశారు..ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ వాల్మీకి ఆవాసం -(సేవాభారతి) అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అభినందించారు. అన్ని దానల్లో కెల్ల విద్యాదానం చాల గొప్పది..!ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే చదువుని వదిలిపెట్టకుడదని పిల్లలకు చెప్పారు.మీరంతా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,మునుముందు వాల్మీకి ఆవాసం సంస్థకు ఎప్పుడు సహయ సహకారాలు అందించడానికి ముందుంటామని తెలియజేశారు...ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,ఉపాధ్యక్షులు వొల్లెం మల్లేశం,కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి,అవాస కార్యదర్శి మధన్ మోహన్ రావు,మాజీ ఏఎంసీ డైరెక్టర్ చెట్ పెల్లి మోహన్ రెడ్డి,ఆవాస కమిటీ సభ్యులు వెంకటేశ్వర్ రావు,బిఆర్ఎస్ పార్టీ పట్టణ యూత్ వైస్ ప్రెసిడెంట్ ప్రణయ్,సెక్రటరీ ప్రతాప్,నాయకులు భగవాన్,చరణ్,మనోజ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు...

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :