Tuesday, 28 July 2026 08:01:22 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అక్రమ అరెస్టులు తగదు...

- అర్ధరాత్రి బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. -అరెస్టులతో ప్రజా పోరాటాన్ని ఆపలేరు బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చింత రవి.

Date : 19 July 2024 04:25 PM

Telugu Rekha Media - తెలంగాణ / జనగాం : అక్రమ అరెస్టులతో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఆపలేరని బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చింత రవి అన్నారు.నిరుద్యోగులకు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ,జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రశ్నించి నిరుద్యోగులకు మద్దతుగా నిలుస్తున్నందుకు దేవరుప్పుల మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చింత రవిని పోలీసులు అర్థరాత్రి అక్రమంగా అరెస్టు చేసి దేవరుప్పుల మండల పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా చింత రవి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని,గ్రూప్ 2, గ్రూప్ 3 పెంచాలని వాయిదా వేయాలని,ఇలాంటి అరెస్టులకు భయపడబోమని రానున్న రోజుల్లో నిత్యం నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: