Tuesday, 28 July 2026 06:31:49 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

జూలై 14 వ తేది ఆదివారం లష్కర్ గూడ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రాక !...

సభాస్థలి ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు...

Date : 13 July 2024 11:12 AM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజికవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడ గ్రామానికి రానున్నారు. గౌడ కులస్థులకు భద్రతగా “కాటమయ్య రక్షణ కవచం” లను అందచేస్తారు. తరువాత వారితో కలిసి సహంపక్తి భోజనం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా కల్లు గీత కార్మికులకు భద్రత విషయంలో వారికి కాటమయ్య రక్షణ కవచం పేరుతో ఏర్పాటు చేసిన భద్రత పరికరాలను అయన పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా సీఎం కార్యక్రమ ఏర్పాట్లను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక గారు పర్యవేక్షించారు. .నియోజికవర్గం లోని కల్లు గీత కార్మకుల సోదరుల భద్రత విషయంలో ప్రజా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటుచేసిందని గౌడ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపు ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనంత రెడ్డి..ఎల్బీ నగర్ డీసీపి చల్లా ప్రవీణ్ కుమార్..ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి తో పాటు ఎక్సైజ్ అధికారులు..పోలీస్ రెవెన్యూ అధికారులు...గౌడ సంఘం పెద్దలు..కాంగ్రేస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :