Tuesday, 28 July 2026 03:30:24 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాల్లో కీలక విషయాలు...

Date : 03 August 2024 01:22 PM

Telugu Rekha Media - తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. బదిలీపై వెళ్లిన ఓ రిజిస్ట్రార్ చివరి రోజు 350కి పైగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు ఏసీబీ గుర్తించింది. కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూముల్ని కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టు సమాచారం. ఏసీబీ అధికారుల్ని చూసి కిటికీలోంచి డబ్బులు పడేసిన వ్యక్తిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించే పనిలో ఏసీబీ అధికారులు వున్నారు. జిల్లా ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి అధికారులు వచ్చారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని హార్డ్ డిస్క్ లు, 64 డాక్యుమెంట్లని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో శుక్రవారం కేవలం 13 రిజిస్ట్రేషన్ లే కావడం గమనార్హం.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :