Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : జగిత్యాల జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అశోక్ కుమార్ ను జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత -సురేష్ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడే దిశలో ప్రజలతో మమేకమై ప్రత్యేకమైన మార్పు తీసుకురావాలని ఎస్పీ ని కోరారు. జిల్లాలో గంజాయి సరఫరాను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకొని పిల్లలను మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా కాపాడాలని ఎస్పీ ని ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ కోరారు.
Reporter
Telugu Rekha Media