Tuesday, 28 July 2026 03:28:44 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

రోళ్లవాగు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి...

-- ఎస్సారెస్పీ ఈ.ఎస్.ఈ ని కోరిన ఎమ్మెల్యే డా.సంజయ్.

Date : 11 July 2024 07:10 PM

Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : ఎన్నో గ్రామాలకు సాగు, తాగు నీటిని అందించే రోళ్ల వాగు ప్రాజెక్టు ను సత్వరమే పూర్తిచేసి రైతుల ప్రయోజనాలను కాపాడాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కోరారు. గురువారం హైద్రాబాద్ లోని జలసౌధలో నీటిపారుదల శాఖ ఈ.ఎస్.ఈ అనిల్ తో పాటు మెయింటనెన్స్ నాగేందర్ ను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా సారంగాపూర్ లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని వివిధ కారణాలతో ప్రాజెక్టు పూర్తిస్తాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేక పోయిందన్నారు. రోల్లవాగు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే సంజయ్ కోరారు. అలాగే జగిత్యాల అర్బన్ మండలంలోని మోతె చెరువు మత్తడిని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, గుల్లపేట చెక్ డ్యామ్ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు మేలుచేయాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అధికారులను కోరారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: