Monday, 27 July 2026 01:01:55 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పోచమ్మ బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపం...

తెలంగాణ వచ్చినంక మన పండుగలకు గుర్తింపు. -- జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత.

Date : 11 July 2024 08:21 PM

Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : జగిత్యాల పట్టణ హనుమాన్ వాడలో శ్రీ హనుమాన్ మున్నూరుకాపు సేవాసంఘం వారి పోచమ్మ బోనాల సందర్భంగా జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత -సురేష్,మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి -లక్ష్మణ్, వార్డు మహిళలతో కలిసి డప్పు చప్పుల్ల మధ్యలో బోనం ఎత్తుకున్నారు. సరైన సమయంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పోచమ్మ తల్లి కృప కటాక్షము అందరి పై ఎల్లపుడు ఉండాలని జగిత్యాల జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారు పోచమ్మ తల్లిని వేడుకున్నారు... ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కూతురు పద్మ, రాజేష్ , నాయకులు కూతురు శేఖర్, చింతల గంగాధర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జగన్నాథ రథయాత్రలో జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి జగిత్యాల పట్టణంలో జగన్నాథ రథయాత్రలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రలో జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత -సురేష్, మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ తోకలసి పాల్గొన్నారు. జగన్నాథ రథాన్ని అక్కడున్న భక్తులతో కలిసి లాగుతూ ముందుకు కొనసాగారు.. జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునిపై స్వామివారి కృప కటాక్షాలు ఉండాలని కోరుతూ సుఖ సంతోషాలతో కలకాలం ఉండాలని ఆ భగవంతుని వేడుకున్నానని వారు తెలిపారు.వారి వెంట కౌన్సిలర్ అవారి శివకేసరి బాబు, నాయకులు ప్రతాప్, భగవాన్ రాజ్, జగన్నాథ రథయాత్ర కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు...

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: